Header Banner

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం! కుటుంబం మొత్తం కాలువలో గల్లంతు! తండ్రీకూతురు కోసం గాలింపు!

  Sat Mar 08, 2025 16:16        Others

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య, కుమార్తె, కుమారునితో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలో కారు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం గల్లంతైంది.

 

ఇది కూడా చదవండిమాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

గ్రామస్థులు వెంటనే రంగంలోకి దిగి, ప్రవీణ్ భార్య కృష్ణవేణిని ప్రాణాలతో కాపాడినప్పటికీ, ఆమె కుమారుడి మృతదేహం కాలువలో దొరికింది. ప్రస్తుతం తండ్రీకూతురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #CarAccident #FamilyTragedy #WarangalIncident #RescueOperation #TragicAccident